రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: వైసీపీ (వీడియో)

AP: ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని వైసీపీ విమర్శించింది. మొంథా తుఫాన్ కారణంగా దాదాపు రూ.15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగిందని పేర్కొంది. రైతులు ఘోరంగా నష్టపోయారని, కానీ వీరిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. ప్రచారం మాత్రం గొప్పగా చేసుకున్న చంద్రబాబు.. ఆచరణలో మాత్రం జీరో అయ్యారని ఫైరయ్యింది. చంద్రబాబు నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందంది. ఈ మేరకు ఎక్స్‌లో వైసీపీ ఓ వీడియోను షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్