మరో రూ.4,400 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం: వైసీపీ

AP: అప్పులతో రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు మోయలేని భారం మోపుతున్నారని వైసీపీ పేర్కొంది. నిన్న చంద్రబాబు ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు తెచ్చిందని, 23 నెలల్లో రూ.3,62 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడింది. చంద్రబాబు అప్పులు చేసి తన బినామీలకు దోచి పెడుతున్నారని, ప్రజలు అప్పులతో తిప్పలు పడుతున్నారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్