ఏపీలో రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం రెండో విడత భూసేకరణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఏడు గ్రామాల్లో సుమారు 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పట్టా భూములు, అసైన్డ్ భూములను సేకరించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం ఆ ఏడు గ్రామాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్