ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపారు. జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ సీఎంగా ఉండాలని జగన్‌ను గవర్నర్ కోరారు.