హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం ఇంటికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.