దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, MDL (మజ్గావ్ డాక్ లిమిటెడ్) సంస్థతో దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ షిప్‌యార్డ్ ఏడాదికి 12 లక్షల టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕