వైసీపీలో పెరుగుతోన్న ధీమా.. సర్వేల ఆధారంగానేనా?

AP: వైసీపీ అసెంబ్లీలో, ప్రజల్లోనూ పెద్దగా కనిపించకపోయినా.. సానుభూతి పెరుగుతోందని నేతలు అంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి వచ్చిన నేత చేయించిన సర్వేలో ఇప్పుడే ఎన్నికలు జరిగితే వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడైందని చెబుతున్నారు. అయితే గత అనుభవాల నేపథ్యంలో సర్వేలపై జాగ్రత్త అవసరమని, అతి ధీమా కాకుండా గ్రౌండ్ స్థితిగతులు తెలుసుకుని ముందుకు సాగాలని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్