సెలూన్ షాపుకు రూ.72 లక్షలు జీఎస్టీ నోటీసులు

విజయవాడలోని పంజా సెంటర్‌కు చెందిన సెలూన్ షాపు యజమాని పైడాడ శ్రీనివాసరావుకు ఇటీవల రూ.72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు రికార్డులు చూపిస్తూ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన బ్యాంక్ ఖాతా నిలిపివేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసరావుకు ఎటువంటి ఐరన్ వ్యాపారం లేదని, చిన్ననాటి నుంచి సెలూన్ షాపు మాత్రమే నిర్వహిస్తున్నానని చెప్పినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్