గుంటూరు: సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్

గుంటూరులోని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ శుక్రవారం తన కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఆర్థికంగా వెనుకబడిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ధర ఆర్థిక సాయం చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేదవారికి కోటమ్మ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్