మార్టూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం మార్టూరు ఇసుక దర్శిలోని క్యాంప్ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్