కరాటే విజేతలకు సర్టిఫికెట్లు ప్రధానం

పొన్నూరు పట్టణ వై ఎస్ ఆర్ కరాటే డోజో పాఠశాలలో ఆదివారం జరిగిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో పలు విద్యార్థులు బ్లాక్ బెల్ట్ ను పొందారు. ముఖ్యఅతిథిగా ఏపీ చీఫ్ టెక్నికల్ డైరెక్టర్ యర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు. బ్లాక్ బెల్ట్ సాధించిన విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కరాటే మాస్టర్ మస్తాన్, పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గూడవల్లి గంగాధర్, వరప్రసాద్, ఫారుక్, షేక్ మహబూబ్ అలీ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్