పొన్నూరులో ఇతర రాష్ట్రాల కూలీల వివరాలు సేకరణ: పట్టణ సీఐ

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ రంగాలలో పనిచేస్తున్న కూలీల పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పట్టణ సీఐ కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఇంటి యజమానులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో, తమ వద్ద పనిచేస్తున్న కూలీల ఆధార్ వివరాలు, స్వస్థలం, మొబైల్ నెంబరుతో కూడిన సమాచారాన్ని పోలీస్ స్టేషన్ కు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్