ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా కొల్లిపర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లిపర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. సి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర ఆర్యవైశ్య అధ్యక్షులు అన్నవరపు రమేష్, కార్యదర్శి చుండూరు వెంకటరత్నం, కోశాధికారి కాజా శివ వెంకట ప్రసాద్, మురళి, జగదీష్ యూత్ సభ్యులు, వాసవి క్లబ్ అధ్యక్షురాలు చుండూరు వెంకట సావిత్రి, వాసవి క్లబ్ మెంబర్స్ నాళం రమాదేవి, కాజా జయలక్ష్మి, మునగాల వరలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕