కొల్లిపర: అధికారులు, మంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు

కొల్లిపర మండలం తుములూరు గ్రామ శివారులో వరద నీటితో ముంపునకు గురైన పంట పొలాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ బుధవారం పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి భారీగా వస్తున్న వరద నీటి వల్ల కృష్ణ నది పరివాహక ప్రాంత గ్రామాలలో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్