మన దేశ గౌరవానికి, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన వందేమాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భముగా కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గం. నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, RSS పెద్దలు అందరు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యంను, టీచర్స్ ను గ్రామ ప్రజలు అభినందించారు.