తెనాలి: ధైర్యంగా ఉండండి.. మంత్రి మనోహర్ హామీ..

తూములూరు గ్రామంలో సోమవారం పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పిల్లల వివాహాల కోసం దాచుకున్న సొమ్ము, బంగారు, నగలు దొంగిలించబడిన మాటూరి మధుసూదనరావు కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, దొంగను పోలీసులు గుర్తించారని, నూరు శాతం న్యాయం జరుగుతుందని మంత్రి భరోసా కల్పించారు. దొంగతనం జరిగిన తీరు, పోగొట్టుకున్న వస్తువుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్