తెనాలి: తల్లిదండ్రులు ఉపాధ్యాయుల, ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే

తెనాలి లో కొత్తపేటలోని రావి సాంబయ్య హై స్కూల్ లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం నాడు జరిగింది. ఈ సమావేశంలో సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మాట్లాడుతూ. ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మధ్య అవగాహన కుదురుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్