తెనాలి: విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

తెనాలి మండలంలోని అంగలకుదురులో లైన్లు, ఫీడర్ నిర్వహణ, మరమ్మతు పనుల నిమిత్తం సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తోటకూర వీరవెంకటరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్