అద్దంకి: పాపన్న గౌడ్ జయంతి ఆహ్వాన కార్యక్రమం

ప్రముఖ సామాజిక నాయకుడు మహారాజ్ పాపన్న గౌడ్ 375వ జయంతిని పురస్కరించుకుని, ఈ నెల 10న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న జాతీయ స్థాయి వారోత్సవాలకు సంబంధించి ఆహ్వాన కార్యక్రమాన్ని శుక్రవారం కొరిశపాడు మండలం, మేదరమెట్లలో నిర్వహించారు. జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు మోరపాకుల లక్ష్మణస్వామి గౌడ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్