అద్దంకి: లోక్ అదాలత్ పై ర్యాలీ

అద్దంకిలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కేసుల రాజీపై సోమవారం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జడ్జి నాగలక్ష్మి పాల్గొని మాట్లాడారు కక్షిదారులు శాంతియుత మార్గంలో కేసులను రాజీ చేసుకోవాలని అన్నారు. ఒకరికొకరు విద్వేషాలు వీడి ఐక్యమత్యంగా ఉండాలని ఆమె సూచించారు. కక్షిదారుల్లో చైతన్యం కలిగించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్