నేడు ముక్తేశ్వరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

బల్లికురవ మండలం ముక్తేశ్వరం గ్రామంలో సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుందని వివరించింది. కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్