కొరిశపాడు మండలం మేదరమెట్లలోని సింథైట్ ఫ్యాక్టరీ నుంచి కోరు వస్తుందని గ్రామస్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో గురువారం ఫ్యాక్టరీ యాజమాన్యం స్వచ్ఛందంగా ఫ్యాక్టరీకు తాళాలు వేసి లాక్ డౌన్ చేశారు. అయితే ఎన్ని రోజులు లాక్ డౌన్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీ యజమాన్యం గ్రామస్తులతో మరోమారు చర్చలు జరుపుతుందా లేదా అనేది వేచి చూడాలి.