సంతమాగులూరులో చదవడం నాకు ఇష్టం కార్యక్రమం

సంతమాగులూరు గ్రంథాలయంలో ఆదివారం 'చదవడం నాకు ఇష్టం' కార్యక్రమం జరిగింది. ఇందులో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి స్పోకెన్ ఇంగ్లీష్ పై అవగాహన కల్పించారు. ప్రతి ఆదివారం వివిధ సబ్జెక్టులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బాదం విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్