కొరిసపాడు: నాయకులు బొమ్మలు లేకుండా పుస్తకాలు పంపిణీ

కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే పుస్తకాల పై ఎలాంటి రాజకీయ నాయకుల బొమ్మలు లేకుండా అందజేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్