కొరిసపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

కొరిశపాడు మండలం మేదరమెట్లలోని సెయింట్ ఆర్నాల్డ్స్ ఎదురు శుక్రవారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్