కొరిశపాడు: రేపు జిల్లా స్థాయి పేరెంట్స్ సమావేశం

కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 2. 0 జిల్లాస్థాయి కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వెంకట మురళి బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్