కొరిశపాడు: వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పరిశీలన

కొరిశపాడు మండల కార్యాలయం నందు ఎస్సీ కాలనీవాసుల మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను శుక్రవారం సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు టిడిపి సీనియర్ నాయకులు భవాని ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును ఆయన సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కాలనీవాసులకు ఇంటింటికి మంచి నీటిని అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్