కొరిశపాడు: ఈనెల 5న మెగా పేరెంట్స్ డే కార్యక్రమం

కొరిశపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎంఈఓ పున్నయ్య మంగళవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులందరూ పాల్గొని తమ పిల్లల పురోగతిని తెలుసుకోవాలని కోరారు. ఉపాధ్యాయ బృందం పాఠశాలల్లో ల్యాబ్, గ్రంథాలయం వంటి సౌకర్యాలతో పాటు విద్యార్థులకు అందిస్తున్న విద్య గురించి వివరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్