అద్దంకి: భారీ కొండచిలువ ప్రత్యక్షం

అద్దంకి మండలం గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. బ్రిడ్జి సమీపంలో కనిపించిన కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని, కొండచిలువను పట్టుకుని ఒంగోలుకు తరలిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్