అద్దంకి భవాని సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం

అద్దంకి పట్టణంలోని భవాని సెంటర్ సమీప నామ్ రోడ్డుపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను తొలగించారు.

సంబంధిత పోస్ట్