కేజీ పొగాకుకు రూ. 200 ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి

సోమవారం వెల్లంపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొగాకు రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వ్యాపారులు కిలో పొగాకుకు సగటున కనీసం రూ. 200 ధర చెల్లించాలని సూచించారు. నాణ్యమైన పొగాకును పారదర్శకంగా కొనుగోలు చేయాలని కంపెనీలకు మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్