తిరుమల తిరుపతి దేవస్థానానికి పదిన్నర టన్నుల కూరగాయలు

భట్టిప్రోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద నుండి తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానంకు 10: 30 టన్నుల కూరగాయలను ఆదివారం లారీ ద్వారా తిరుమల తిరుపతికి పంపించారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో జరిగే నిత్యాన్నదానంకు దాతలు కళావతి పుత్ర కాలంగి వీర వెంకట పాండురంగారావు, వారి సోదరి పెనుగొండ సుగుణ(భట్టిప్రోలు) అందచేశారు.

సంబంధిత పోస్ట్