పేపర్ చదువుతున్న యజమాని.. స్కూటీతో పరారైన దొంగ

అద్దంకిలో గురువారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఒక వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటీని పార్క్ చేసి పత్రిక చదువుతుండగా, ఓ ఆగంతుకుడు క్షణాల్లో స్కూటీని అపహరించుకుని పరారయ్యాడు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్