ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో కూటమి నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సోమవారం, 1 డిసెంబర్ 2025న, తాడికొండ శివారు బడేపురం గ్రామంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్