హత్య కేసులో నిందితుడి అరెస్ట్

ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాము మహేశ్ను తెనాలి రూరల్ (కొలకలూరు) పోలీసులు అరెస్టు చేశారు. 2020 అక్టోబరులో నాగరాజు అనే వ్యక్తిని మద్యం మత్తులో హత్య చేసిన మహేశ్, బెయిల్పై వచ్చి అదృశ్యమయ్యాడు. కేసు రీ-ఓపెన్ చేసిన పోలీసులు కడపలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు SI ఆనంద్ తెలిపారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా జైలుకు తరలించినట్లు SI వెల్లడించారు

సంబంధిత పోస్ట్