బాపట్ల: 10th పాసైతే చాలు ఉద్యోగం.!

అమృతలూరు ఎంపీడీఓ శేషమాంబ తెలిపిన వివరాల ప్రకారం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కొల్లూరులోని జీవీఎస్ఆర్ & ఎస్ఏఆర్ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తోంది. పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ చదివిన, 18 ఏళ్లు నిండిన యువత ఆధార్ కార్డు, అర్హత సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్