బాపట్ల జిల్లా సూర్యలంకలోని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న హరిత రిసార్ట్స్‌కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి, పర్యాటకులను మోసం చేస్తున్న రాజస్థాన్ ఫైబర్ నేరగాళ్లను బాపట్ల పోలీసులు అరెస్టు చేసినట్లు శుక్రవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి మీడియాకు తెలిపారు. రాజస్థాన్ తోపాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మొత్తం 127 ఫిర్యాదులు నమోదయ్యాయి.