బాపట్ల: కూటమి మోసాలపై గ్రామ గ్రామాన ప్రచారం చేయండి :కోన

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు, కప్పలవారిపాలెం గ్రామంలో శుక్రవారం "బాబు షూరిటీ-మోసం గ్యారంటీ" "రచ్చబండ" కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టో అమలు చేయకుండా సామాన్య కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులపై అక్రమ అరెస్టులు చేస్తుందని వివరించారు. ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండమని చెప్పారు. నీ కాల్ చంద్రబాబు పై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్