బాపట్ల: 25 మందికి సిఎం సహాయనిది చెక్కులు పంపిణీ

బాపట్ల పట్టణం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ క్యాంపు కార్యాలయంలో శనివారం 25 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన మాట్లాడుతూ సిఎంఆర్ఎఫ్ చెక్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. అడిగిన వెంటనే స్పందించి చెక్కులు అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్