బాపట్ల: అనాధాశ్రమంలో బెడ్లు, నోట్ బుక్స్ పంపిణీ చేసిన కలెక్టర్

నూతన సంవత్సరం సందర్భంగా, గురువారం రాత్రి బాపట్ల పట్టణంలోని శారా పెయిత్ ఫౌండేషన్ అనాధాశ్రయ పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ సతీమణి భూమిక చంద్ర లాలి నోట్ బుక్స్, పెన్స్, బెడ్ షీట్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ దంపతులు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్