బాపట్ల: ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఉండేందుకు సహకరించాలి: కమిషనర్

బాపట్ల పట్టణంలో బుధవారం ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలపై దుకాణ యజమానులకు మునిసిపల్ కమిషనర్ జి. రఘునాథరెడ్డి సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కలిగించు అనర్ధాలను ప్రజలకు వివరించాలని యజమానులను కోరారు. ప్రతి దుకాణం వద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవ్వబడవు / ప్లాస్టిక్ అమ్మకాలు లేవు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. 100% ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఉండేందుకు ప్రజల సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్