బాపట్ల: డ్రగ్స్, సైబర్ క్రైమ్, లోన్ఆప్స్ జోలికి వెళ్ళవద్దు సీఐ

ఆచార్యా ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని డా. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బుధవారం ఈగల్ టీం, శక్తి టీం విద్యార్థులకు యాంటి ర్యాగింగ్, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ సీఐ రాంబాబు మాట్లాడుతూ, సీనియర్స్, జూనియర్స్ కు ఆదర్శంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ ద్వారా ఫోన్ల ద్వారా మోసపోయే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్