బాపట్ల: ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సమ్మెట వారి పాలెం గ్రామానికి చెందిన సమ్మెట శ్రీనివాస రెడ్డి ఇల్లు ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో సమాచారం తెలుసుకున్న బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సోమవారం వేగేశన ఫౌండేషన్ ద్వారా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్