బాపట్ల: కూలేందుకు సిద్ధంగాఉన్న హోర్డింగ్ స్పందించని అధికారులు

బాపట్ల పట్టణంలోని చీలురోడ్డు ఆర్టీసీ బస్టాండ్ బయట ఏర్పాటు చేసిన హోర్డింగ్ గత తుఫాను ప్రభావంతో ఒకపక్క ఒరిగి ప్రమాదకరంగా మారింది. ఆర్టీసీ సిబ్బంది బుధవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఎప్పుడు కూలుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. ప్రమాదం జరగకముందే ఈ హోర్డింగ్‌ను తొలగించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్