బాపట్ల: పాత్రికేయులకు ఆరోగ్య పరిరక్షణ అవసరం ఎమ్మెల్యే

బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్‌లో శనివారం నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, పాత్రికేయులకు వృత్తితో పాటు ఆరోగ్య పరిరక్షణ ఎంతో అవసరమని తెలిపారు. యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్, వైద్య సదుపాయ కార్డులు అందించి, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్