బాపట్ల: జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

బాపట్ల పరిధి దరివాదపాతపాలెం లో జలజీవన్ మిషన్ లో బాగంగా రూ. 10 కోట్ల 22 లక్షల వ్యయంతో బాపట్ల మండలంలో 37 గ్రామాలలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ద్వారా త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయుటకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంచినీటి చెరువుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్