ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల ఎమ్మెల్యే

శనివారం పిట్టలవానిపాలెం మండలం అల్లూరు నత్తలువారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్షణ సైన్య సంఘము ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్