బాపట్ల: ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వేగేశన

బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల వద్ద నుండి పిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్