ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తో బాపట్ల ఎంపీ తెన్నేటి

బుధవారం గుంటూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'లలిత పి. వి. ఎస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' హాస్పటల్ ను ప్రారంభించిన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 40కి పైగా క్లినికల్ విభాగాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన వైద్య పరికరాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్