బాపట్ల పట్టణంలోని బేతానికాలనీ, జగన్నాకాలనీ లో ప్రజలకూ త్రాగునీరు సరఫరా చేయూ మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ సోమవారం ఉదయం జగనన్న కాలనీకి నీటి సరఫరా చేసేందుకు వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉండటమే కారణమని ప్రజలు తెలిపారు.